Money Magnet Advanced
సమయం : 6 నెలలు
ఆన్ లైన్ లైవ్(On Line Live) కార్యక్రమాలు
- 3 సులభ దశల్లో అప్పుల్లోంచి బయటకు వచ్చే రహస్యం (Debt Clearance) ఒక రోజు సెషన్ , నెల రోజుల సపోర్ట్
- సంకల్ప సాధన (Samkalpa Sadhana) : భారత ప్రాచీన మరియు పాశ్చాత్య నవీన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ తో కూడిన 2 నెలల ఆన్ లైన్ కోర్సు
ఆన్ లైన్ వీడియో(On Line Video) కార్యక్రమాలు
- మనీ మ్యానువల్ (Money Manual)
- మనీ మిత్స్ (డబ్బు భ్రమలు)(Money Myths)
- మొబైల్ మనీ మ్యాగ్నెట్(Mobile Money Magnet)
- మిర్రర్ మ్యాజిక్ ఫర్ మనీ (Mirror Magic for Money)
ఉచిత పుస్తకాలు(Free Books)
“ఒప్పించి మెప్పించు, ఐశ్వర్యం సాధించు” పుస్తకం
ఆఫ్ లైన్(Off Line) కార్యక్రమాలు:
- “ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్”(Art of Convincing): 2 రోజుల లైవ్, 30 రోజుల ఆన్ లైన్ సపోర్ట్
- “బ్రేక్ త్రూ మనీ చక్రవ్యూహ్”(Breakthrough Money Chakravyuh) : 1 రోజు లైవ్.
ప్రాస్పరిటీ పీపుల్స్ క్లబ్ (Prosperity People’s Club):
6 నెలల సభ్యత్వం
ట్రైనర్ గురించి
- రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్.
- రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
- 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
- రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
- ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్ చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
- రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
- ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు.
- తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్
మినిమం గ్యారంటీ లాభాలు(బేసిక్ లాభాలతో పాటుగా)
- 3 సులభ దశలలో అప్పులలోనుంచి బయటికి వచ్చే రహస్యం
- మనీ మేనేజ్మెంట్ పై అధికారికత
- పూర్తిగా తొలగిన డబ్బు భ్రమలు
- మొబైల్ ని డబ్బు ఆకర్షించేలా చేయగలగడం
- ఆత్మ గౌరవం 4 రెట్లు పెంచుకోవడం
- ఎక్కడయిన ఎవరినైన దేనికైనా ఒప్పించి మన ఆర్ధిక అభివృద్ది సాధించడం
- లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకై ప్రత్యేకమైన, ఏదయినా ఆకర్షించగల టెక్నిక్( దీని తరువాత మీకు వేరే ఏ ఇతర టెక్నిక్ అవసరం ఉండదు)
- పెట్టుబడుల గురించి అవగాహన, పట్టు ప్యాసివ్ ఇంకం మార్గాలు సృష్టించుకోగలగడం.
- 6 నెలల వరకు ప్రతి వారం ఒక కొత్త మనీ టెక్నిక్