Money Magnet Business Mastery

సమయం : 2 నెలలు

ఆన్ లైన్ లైవ్(On Line Live) కార్యక్రమాలు

  • మీ ధరకే అమ్మండి (sell@your price) – One Day, నెల రోజుల సపోర్ట్
  • బిజినెస్ బేసిక్స్ బూట్ క్యాంప్(Business Basics Boot Camp) : వ్యాపారంలో మన సమయం, శ్రమ తగ్గించి, ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడానికి సరి అయిన రహదారి: 4 రోజుల ఆన్ లైన్, నెల రోజుల సపోర్ట్
  • నెగోషియేషన్ స్కిల్స్(Negotiation Skills): 1 రోజు ఆన్ లైన్, నెల రోజుల సపోర్ట్

ట్రైనర్ గురించి

  • రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్. 
  • రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
  • 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా  ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
  • రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో  “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
  • ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్  చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
  • రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
  • ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ  పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు. 
  • తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్

మినిమం గ్యారంటీ లాభాలు

  • బిజినెస్ లో మన భౌతికంగా సమయం ఎక్కువగా గడపకుండా మన బిజినెస్ ని మనకు సమయం, ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చే వనరుగా మార్చడం
  • నెగోషియేషన్ లో నైపుణ్యం
  • ఎంత పోటీ ఉన్నా మన సేవ/ వస్తువు మనకు కావలసిన ధరకే అమ్మ గలిగే సమర్ధత
  • కస్టమర్లను మననుంచి పోకుండా కాపాడుకోగలగడం.
  • వ్యాపారాన్ని సంవత్సరంలో 2 నుంచి 4 రెట్లు పెంచుకోగలగడం.
Scroll to Top