Money Magnet Mastery

సమయం : 12 నెలలు

ఆన్ లైన్ లైవ్(On Line Live) కార్యక్రమాలు

  • ఆధునిక సంపన్నుడు(Modern Prosperous Person): నేటి యుగానికి తగిన సంపన్నుడు : జీవితంలో అన్ని వృత్తాలను పర్ఫెక్ట్ గా బాలెన్స్ చేసే వాడు : 2 నెలల కోర్సు
  • అదనపు ఆదాయ మార్గాలు (ఉన్న వనరులతో 150 పైగా సంపాదనా మార్గాలు ఎలాగో తెలుస్తుంది) : 4 రోజుల సెషన్ , నెల రోజుల సపోర్ట్
  • డబ్బు నిర్ణయాలు తీసుకోవడం ఎలా? (Perfect Money Decisions) ఒక రోజు ఆన్ లైన్ కార్యక్రమం
  • మొండి బాకీలు/ ఆస్తులు వసూలు చేయడం ఎలా?(Stuck Money/ Properties): ఒక రోజు ఆన్ లైన్ కార్యక్రమం

ఆన్ లైన్ వీడియో(On Line Video) కార్యక్రమాలు

  • ప్రయారిటీ మేనేజ్మెంట్ (Priority Management)
  • స్పీక్ ఇంగ్లీష్ ఈజీ(Speak English Easy)
  • మనీ పేరెంటింగ్(Money Parenting)
  • ఆర్ధిక కురుక్షేత్రంలో ఆధునిక అర్జునుడు( Modern Arjuna in Money kurukshetra)
  • ఇప్పుడు ఉన్న, రాబోయే అన్ని కోర్సులు (Present and All upcoming Online Video courses)
ఉచిత పుస్తకాలు(Free Books)
  • మనీ మ్యాగ్నెట్ కి మొదటి మెట్టు(First Step to Money Magnet)
  • మనీ కోట్స్(Money Quotes)
  • మనీ పంచ తంత్ర (Money Pamcha Tamtra)
ఆఫ్ లైన్(Off Line) కార్యక్రమాలు
  • సంకల్ప(Sankalpa- Goal setting for one year) – One Day
  • స్టేజ్ క్రాఫ్ట్(Stage Craft) – 2 Days
  • క్వార్టర్లీ మీటింగ్ (Quarterly Meeting) – 4 days @ 1 each
ప్రాస్పరిటీ పీపుల్స్ క్లబ్ (Prosperity People’s Club)
12 నెలల సభ్యత్వం

ట్రైనర్ గురించి

  • రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్. 
  • రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
  • 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా  ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
  • రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో  “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
  • ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్  చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
  • రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
  • ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ  పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు. 
  • తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్

మినిమం గ్యారంటీ లాభాలు (బేసిక్ + అడ్వాన్స్ లాభాలతో పాటుగా)

  • అష్టలక్ష్ముల అనుగ్రహంతో బాలెన్సెడ్ జీవితం
  • 150 పైగా కొత్త ఆదాయ మార్గాలు
  • ఖచ్చితమైన డబ్బు నిర్ణయాల సమర్ధత
  • మొండి బాకీలు ఆస్తులు వసూలు
  • సమయాన్ని, జీవితాన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలగడం
  • మన పిల్లలకి సరి అయిన ఆర్ధిక పాఠాలు నేర్పగలగడం
  • జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించి వాటిని సాధించే ప్రణాళిక
  • మన టీం ని, కొలీగ్ లని,పార్ట్నర్ లని, లేక ఏదయినా గ్రూప్ ని ఉద్దేశించి, వారిని లీడ్ చేస్తూ సంభాషించగలిగే సమర్ధత
  • డబ్బు నిర్వహణ = జీవితం నిర్వహణ ఎలాగో తెలుసుకోవడమే కాకుండా దానిపై పూర్తి పట్టు సాధిస్తారు
  • 12 నెలల వరకు ప్రతి వారం ఒక కొత్త మనీ టెక్నిక్
Scroll to Top