Money Magnet Basic

సమయం : 3 నెలలు

ఆన్ లైన్ లైవ్(On Line Live) కార్యక్రమాలు :
  • ధనవంతులు ఎవరికీ చెప్పని రహస్యాలు (Secret To Richness)
  • ఒక రోజు సెషన్ , నెల రోజుల సపోర్ట్
ఆన్ లైన్ వీడియో(On Line Video) కార్యక్రమాలు :
  • మనీ మ్యాట్రిక్స్ (Money Matrix)
  • లక్ష్మీ నివాస గృహం(Lakshmi Nivasa Gruham)
  • అప్పు ఇవ్వడానికి ఆరు నియమాలు(6 Rules to Lend Money)
ఉచిత పుస్తకాలు(Free Books)

మనీమూలసూత్రాలు పుస్తకం

ఆఫ్ లైన్(Off Line) కార్యక్రమాలు:

VR మనీ మ్యాగ్నెట్స్ (VR Money Magnets) : 2 రోజుల లైవ్, 49 రోజుల ఆన్ లైన్ సపోర్ట్ (Online support)

ప్రాస్పరిటీ పీపుల్స్ క్లబ్ (Prosperity People’s Club):

 3 నెలల సభ్యత్వం

ట్రైనర్ గురించి

  • రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్. 
  • రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
  • 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా  ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
  • రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో  “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
  • ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్  చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
  • రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
  • ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ  పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు. 
  • తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్

మినిమం గ్యారంటీ లాభాలు

  • డబ్బు విషయంలో మనం చేసే తప్పులు
  • డబ్బుకి మనకి ఉన్న రిలేషన్ పై స్పష్టత
  • మనీ మూల సూత్రాలపై పూర్తి అవగాహన
  • డబ్బు విషయాలలో స్పష్టతతో కూడిన ధైర్యం
  • ఖర్చులపై నియంత్రణ
  • ప్రస్తుత ఆర్ధిక స్థితికి వెళ్ళాలనుకుంటున్న స్థితికి మధ్య దూరం తెలుసుకుని అది అధిగమించే మార్గం పై స్పష్టత.
  • సంపాదన సరిపోయి ,వేగంగా ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడానికి మార్గం
  • లక్ష్మీదేవి ఎప్పుడూ మన దగ్గర నిలవాలంటే చేయవలసిన పనులు
  • బంధు మితృలనుంచి రిలేషన్ చెడకుండా మన కష్టార్జితం కాపాడుకోగలగడం
  • 3 నెలల వరకు ప్రతి వారం ఒక కొత్త మనీ టెక్నిక్
Scroll to Top