Money Magnet Mastery

సమయం : 12 నెలలు

ఆన్ లైన్ లైవ్(On Line Live) కార్యక్రమాలు

  • ధనవంతులు ఎవరికీ చెప్పని రహస్యాలు (Secret To Richness) ఒక రోజు సెషన్, నెల రోజుల సపోర్ట్
  • 3 సులభ దశల్లో అప్పుల్లోంచి బయటకు వచ్చే రహస్యం (Debt Clearance) ఒక రోజు సెషన్, నెల రోజుల సపోర్ట్
  • సంకల్ప సాధన (Samkalpa Sadhana) : భారత ప్రాచీన మరియు పాశ్చాత్య నవీన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ తో కూడిన 2 నెలల ఆన్ లైన్ కోర్సు
  • ఆధునిక సంపన్నుడు (Modern Prosperous Person): నేటి యుగానికి తగిన సంపన్నుడు: జీవితంలో అన్ని వృత్తాలను పర్పెక్ట్ గా బాలెన్స్ చేసే వాడు : 2 నెలల కోర్సు
  • అదనపు ఆదాయ మార్గాలు (ఉన్న వనరులతో 150 పైగా సంపాదనా మార్గాలు ఎలాగో తెలుస్తుంది) : 4 రోజుల సెషన్, నెల రో జుల సపోర్ట్
  • డబ్బు నిర్ణయాలు తీసుకోవడం ఎలా? (Perfect Money Decisions) ఒక రోజు ఆన్ లైన్ కార్యక్రమం
  • మొండి బాకీలు/ ఆస్తులు వసూలు చేయడం ఎలా? (Stuck Money Properties) : ఒక రోజు ఆన్ లైన్ కార్యక్రమం

ఆన్ లైన్ వీడియో(On Line Video) కార్యక్రమాలు

  • మనీ మెట్రిక్ (Money Matrix)
  • లక్ష్మీ నివాస గృహం (Lakshmi Nivasa Gruham)
  • అప్పు ఇవ్వడానికి ఆరు నియమాలు (6 Rules to Lend Money)
  • మనీ మాన్యువల్ (Money Manual)
  • మనీ మిత్స్ (డబ్బు భ్రమలు) (Money Myths)
  • మొబైల్ మనీ మ్యాగ్నెట్ (Mobile Money Magnet)
  • మిర్రర్ మ్యాజిక్ ఫర్ మనీ (Mirror Magic for Money)
  • ప్రయారిటీ మేనేజ్మెంట్ (Priority Management)
  • స్పీక్ ఇంగ్లీష్ ఈజీ (Speak English Easy)
  • మనీ పేరెంటింగ్ (Money Parenting)
  • ఆర్దిక కురుక్షేత్రంలో ఆధునిక అర్జునుడు (Modern Arjuna in Money kurukshetra)
  • ఇప్పుడు ఉన్న, రాబోయే అన్ని కోర్సులు (Present & All upcoming Online Video courses)
ఉచిత పుస్తకాలు(Free Books)
  • మనీమూలసూత్రాలు పుస్తకం
  • “ఒప్పించి మెప్పించు, ఐశ్వర్యం సాధించు” పుస్తకం
  • మనీ మ్యాగ్నెట్ కి మొదటి మెట్టు (First Step to Money Magnet)
  • మనీ కోట్స్ (Money Quotes)
  • మనీ పంచ తంత్ర (Money Pamcha Tamtra)
ఆఫ్ లైన్(Off Line) కార్యక్రమాలు
  • VR మనీ మ్యాగ్నెట్స్ (VR Money Magnets) : 2 రోజుల లైవ్ 54 రోజుల ఆన్ లైన్ సపోర్ట్ (Online support)
  • “ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్” (Art of Convincing): 2 రోజుల లైవ్, 30 రోజుల ఆన్ లైన్ సపోర్ట్
  • “బ్రేక్ త్రూ మనీ చక్రవ్యూహ్” (Breakthrough Money Chakravyuh): 1 6 5.
  • సంకల్ప (Sankalpa- Goal setting for one year) – One Day
  • స్టేజ్ క్రాఫ్ట్ (Stage Craft) – 2 Days
సంపన్నుల సంఘం లో (prosperous people’s club): 12 నెలల సభ్యత్వం

ట్రైనర్ గురించి

  • రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్. 
  • రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
  • 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా  ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
  • రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో  “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
  • ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్  చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
  • రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
  • ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ  పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు. 
  • తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్

మినిమం గ్యారంటీ లాభాలు

  • సంపాదన సరిపోయి,వేగంగా ఆర్థిక స్వాతంత్య్రం పొందడానికి మార్గం
  • ఖర్చులపై నియంత్రణ
  • బంధుమిత్రుల నుంచి రిలేషన్ చెడిపోకుండా మన కష్టార్జితం కాపాడుకోగలగడం
  • డబ్బు విషయంలో మనం చేసే తప్పులు
  • డబ్బుకి మనకి ఉన్న రిలేషన్ పై స్పష్టత
  • మనీ మూల సూత్రాలపై పూర్తి అవగాహన
  • డబ్బు విషయాలలో స్పష్టతతో కూడిన ధైర్యం
  • ప్రస్తుత ఆర్థిక స్థితికి వెళ్ళాలనుకుంటున్న స్థితికి మధ్య దూరం తెలుసుకుని అది అధిగమించే మార్గం పై స్పష్టత.
  • లక్ష్మీదేవి ఎప్పుడూ మన దగ్గర నిలవాలంటే చేయవలసిన పనులు
  • 3 సులభ దశలలో అప్పులలోనుంచి బయటికి వచ్చే రహస్యం
  • లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకై ప్రత్యేకమైన, ఏదైనా ఆకర్షించగల టెక్నిక్ (దీని తరువాత మీకు వేరే ఏ ఇతర టెక్నిక్ అవసరం ఉండదు)
  • ప్యాసివ్ ఇన్ కమ్ మార్గాలు సృష్టించుకోగలగడం.
  • మొబైల్ ని డబ్బు ఆకర్షించేలా చేయగలగడం
  • మనీ మేనేజ్మెంట్ పై అధికారికత
  • పూర్తిగా తొలగిన డబ్బు భ్రమలు
  • ఆత్మ గౌరవం 4 రెట్లు పెంచుకోవడం
  • ఎక్కడయిన ఎవరినైన దేనికైనా ఒప్పించి మన ఆర్ధిక అభివృద్ధి సాధించడం
  • పెట్టుబడుల గురించి అవగాహన, పట్టు
  • అష్టలక్ష్ముల అనుగ్రహంతో బాలెన్సెడ్ జీవితం
  • 150 పైగా కొత్త ఆదాయ మార్గాలు
  • ఖచ్చితమైన డబ్బు నిర్ణయాల సమర్ధత
  • మొండి బాకీలు ఆస్తులు వసూలు
  • సమయాన్ని, జీవితాన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలగడం
  • మన పిల్లలకి సరి అయిన ఆర్ధిక పాఠాలు నేర్పగలగడం
  • జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించి వాటిని సాధించే ప్రణాళిక
  • మన టీం ని, కొలీగ్ లని,పార్ట్నర్ లని, లేక ఏదయినా గ్రూప్ ని ఉద్దేశించి, వారిని లీడ్ చేస్తూ సంభాషించగలిగే సమర్ధత
  • డబ్బు నిర్వహణ = జీవితం నిర్వహణ ఎలాగో తెలుసుకోవడమే కాకుండా దానిపై పూర్తి పట్టు సాధిస్తారు
  • 12 నెలల వరకు ప్రతి వారం ఒక కొత్త మనీ టెక్నిక్

బోనస్:

  • మనీ మైండ్ సెట్ మీలో భాగమయ్యే విధంగా 2 నెలల యాక్టివిటీ షీట్
  • మీ ప్రస్తుత ఆర్ధిక స్థితిని మరియు ఆర్ధిక అభివృద్ధిని కొలిచే మనీ బ్లూ ప్రింట్
  • మన శ్రమ ఎక్కడ పెట్టాలో స్పష్టపరిచి, ఆవిధంగా చేయడం వల్ల వేగవంతమైన ఆర్ధిక స్వాతంత్య్రం సూచించే ప్రణాళికా పత్రం
  • మీరు అనంతమైన డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని మీరు అడగవలసిన 7 ప్రశ్నలు
  • కంటి చూపుని బట్టి ఆలోచనలు చదవగలిగే నేర్పుని పెంచే గైడెన్స్ షీట్
  • అవతలి వారిని మనకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి వాడవలసిన భాష పై పట్టు సాధించే ప్రక్రియ
  • అవతలి వారి ఆలోచనలు, భావాలు కనిపెట్టి, మనకు అనుకూలంగా వారిని ప్రభావితం చేసే కళ నెల రోజుల ప్రాక్టీస్
  • మన వ్యాపారంలో వాస్తవాలను తేటతెల్లం చేసే ప్రశ్నావళి
  • ఆర్ధిక చక్రవ్యూహం నుండి బయటపడి, ఆర్థిక స్వాతంత్య్రం పొందగలిగే మీకు మాత్రమే స్వంతమైన ప్రణాళిక
  • గ్రూపులో మాట్లాడుతున్నపుడు, ప్రభావవంతంగా ఉండే టెక్నిక్స్
  • సంవత్సరపు లక్ష్యాలు ఏర్పరుచుకుని సాధించే మెళకువలు.
  • రెగ్యులర్ టీం ఫాలో అప్

పై వాటన్నిటితో పాటు ఉచితంగా :

ఆన్ లైన్ లైవ్ ప్రోగ్రాముల విలువ :

Rs 1,04,993/-

ఆన్ లైన్ రికార్డెడ్ ప్రోగ్రాముల విలువ:

Rs 31,000/-

మనీగురు రాసిన పుస్తకాలు విలువ:

Rs 2,690/-

ఆఫ్ లైన్ ప్రోగ్రాముల విలువ :

Rs 1,30,995/-

పాస్పరిటీ పీపుల్స్ క్లబ్ సభ్యత్వం విలువ :
Rs 24,999/-

మనీ గురుతో పర్సనల్ గా మాట్లాడగలిగే సమయం విలువ :

Rs 19,999/-

Money Magics
Find Us
Follow Us

Send us a message

Scroll to Top